• రాయచోటి వీరభద్ర స్వామి ఆలయంలో నిత్య అన్న ప్రసాద వితరణ ఆలయ చైర్మన్ తిరుమల మనోజ్ కుమార్
    రాయచోటి పట్టణంలో వెలసినటువంటి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యం ప్రతిరోజూ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులందరూ ఈ అన్న ప్రసాదాన్ని స్వీకరించాలని ఆలయ కమిటీ కోరింది ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ తిరుమల మనోజ్ కుమార్ కార్యనిర్వహణ అధికారి డివి రమణ రెడ్డి మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం ఆలయ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు...
    0 Comments 0 Shares 372 Views 0 Reviews
  • సుజనా చౌదరి ఆధ్వర్యంలో భవానీలకు ప్రసాద వితరణ
    సుజనా చౌదరి ఆధ్వర్యంలో భవానీలకు ప్రసాద వితరణ..   గిరి ప్రదక్షిణ చేస్తున్న భవానీ భక్తులకు ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో ప్రసాదం, మజ్జిగ పంపిణీ చేశారు.. కుమ్మరిపాలెం, సితార జంక్షన్, సాయిరాం థియేటర్ సెంటర్, నెహ్రూ బొమ్మ సెంటర్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి భక్తులకు పంపిణీ చేశారు.. ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి అధికారులు ప్రత్తిపాటి శ్రీధర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు . కార్యక్రమంలో...
    Like
    1
    0 Comments 0 Shares 419 Views 0 Reviews
  • సామర్లకోట శివాలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా
    సామర్లకోట ప్రసిద్ధి చెందిన శ్రీ కుమార రామ భీమేశ్వరాలయంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తి వైభవం వెల్లివిరిసింది. రాత్రి లింగోద్భవ కాలంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించగా, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వేద మంత్రోచ్చారణల మధ్య పంచద్రవ్యాలతో స్వామికి మహాభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం అంతా శివనామ స్మరణతో మార్మోగింది. రాత్రంతా భజనలు, ప్రత్యేక ఆరాధనలు కొనసాగాయి....
    0 Comments 0 Shares 1K Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com