• పెద్దాపురంలో మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం
    పెద్దాపురం పట్టణంలో మహిళలు, బాలికల భద్రతపై పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (SDPO) కె.వి. సత్యనారాయణ మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న వివిధ రకాల నేరాలను అరికట్టేందుకు పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మహిళలపై వేధింపులు, బాలలపై జరుగుతున్న అన్యాయాలపై పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని సూచించారు. బాల్యవివాహాలను...
    0 Comments 0 Shares 425 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com