• రైతు విశిష్ట గుర్తింపు కార్డు రిజిస్ట్రేషన్ ప్రక్రియ...జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్.
    మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిన్న చింతకుంట గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో కీలకం అయినటువంటి ప్రత్యేక రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య కు సంబంధించిన నమోదును భూమి ఉన్న ప్రతి రైతు తప్పనిసరిగా వివరాలను వ్యవసాయ శాఖకు అందించాలని ఈ క్రమంలో తమ పట్టాదారు పాస్ పుస్తకం,ఆధార్ కార్డు,ఆధార్ కార్డుకు జత చేసినటువంటి మొబైల్ ఫోన్ నెంబరు అందజేయాల్సి ఉంటుందని తెలియజేశారు.వివరాలను వ్యవసాయ...
    0 Comments 0 Shares 246 Views 0 Reviews
  • రబీ సాగుకు జిల్లాకు 1,250 టన్నుల యూరియా చేరిక
    రబీ సీజన్‌లో ఎరువుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని బుధవారం 1,250 టన్నుల యూరియా కాకినాడ జిల్లాకు చేరిందని జిల్లా వ్యవసాయ అధికారి ఎన్. విజయ్ కుమార్ తెలిపారు. రైతులకు ఎరువుల కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరో 500 టన్నుల యూరియా త్వరలోనే జిల్లాకు రానుందని వెల్లడించారు. ప్రస్తుతం జిల్లాలో ఇప్పటికే 4,924 టన్నుల యూరియా నిల్వ ఉందని తెలిపారు. అదనంగా 207 లీటర్ల నానో...
    0 Comments 0 Shares 780 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com