• కరప: గురుకుల పాఠశాలలో సీట్ల భర్తీకి దరఖాస్తులు
    కరపలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి ఐదో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ రామకృష్ణ తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఏప్రిల్ 4 నుంచి 12వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్షను ఏప్రిల్ 12న నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను పరీక్షకు వారం...
    0 Comments 0 Shares 760 Views 0 Reviews
  • రూ.10 లక్షల బకాయిలు… మహిళా దినోత్సవం రోజే కార్మికురాలి ఆవేదన
    కాకినాడ జిల్లా కరప పీహెచ్‌సీలో కంటింజెంట్ వర్కర్‌గా పనిచేస్తున్న ఎస్. దుర్గకు గత కొన్ని సంవత్సరాలుగా జీతాలు చెల్లించకపోవడం పట్ల మహిళా సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. 2020 జనవరి నుంచి ఇప్పటివరకు ఆమెకు రావాల్సిన జీతాలు బకాయిగా ఉన్నాయని పేర్కొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలో మహిళల సాధికారతపై వేడుకలు జరుగుతున్న సమయంలో, మరోవైపు దుర్గ మాత్రం తన జీత బకాయిల కోసం కార్యాలయాల చుట్టూ...
    0 Comments 0 Shares 625 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com