Loading
*ఎమ్మెల్యేకు బర్తడే విషెస్ తెలిపిన సీఎం*
పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కుప్పం నియోజకవర్గ పర్యటన నిమిత్తం వీ.కోట మీదుగా వెళ్తున్న ఆయన స్థానిక ఎగువ చెక్ పోస్ట్ నందు తన కాన్వాయ్ ను కొద్దిసేపు ఆపారు. ఈ సందర్భంగా పలమనేరు ఎమ్మెల్యేకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలును తెలియజేశారు.

0 Comments
3 Shares
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా.
ప్రజాసమస్యల పరిష్కారం కోసం బీజేపీ పోరుబాట కార్యక్రమంలో భాగంగా జవహార్ నగర్ లో బీజేపీ నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్.
స్థానికులు తమ సమస్యలను ఎంపీ ఈటలకు వివరించారు. ఇక్కడ ఉన్నవాళ్ళం ఎక్కువ మందిమి ఇళ్ళల్లో పనిచేసి బ్రతికే వాళ్ళం. ఇల్లు లేవు. కట్టుకున్న ఇల్లు కూడా కూలగొడుతున్నారు అంటూ మొరపెట్టుకున్నారు. దవాఖాన లేదు, కాన్పులకు కష్టం అవుతుంది. సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజి, తాగునీటి నల్లా కనెక్షన్ ఇవ్వాలని కోరారు. లక్ష్మీపూర్ కాలనీకి దారి లేకుండా కబ్జా చేశారు. అంబులెన్స్ కూడా పోయే దారిలేదని, ఎక్స్ సర్వీస్ మెన్ కాలనీలో పార్క్ ను నాయకులు కబ్జా చేస్తున్నారు కాపాడాలని, వీరభద్ర కాలనీలో డ్రైనేజీ లేక కాలనీ మొత్తం నిండిపోతుందని, పాపయనగర్ కాలనీ అంతా చెరువు నీళ్లతో మునుగుతుంది.. శాశ్వత పరిష్కారం ఇవ్వాలని కోరుతున్నామని విన్నవించారు.
బంజారకాలనీలో కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని కోరారు.
ఈటల రాజేందర్ మాట్లాడుతూ :
40 ఏళ్ళ క్రితం పొట్టచేత పట్టుకుని వచ్చిన వారికి ఆశ్రయం కల్పించిన గడ్డ ఇది. ఉద్యమ బిడ్డగా, కరోనా సమయంలో పనిచేసిన మంత్రిగా నన్ను చూసి గొప్ప మెజారిటీతో గెలిపించారు. సొంత జాగాలో ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇవ్వనిదే కట్టుకోనివ్వడం లేదు. గద్దల్లా పడుతున్నారు అని వాపోయారు. మేమంతా ఇళ్లలో పని చేసుకొని బ్రతికేవాళ్లం. మమ్ముల్ని పట్టించుకొనే వారు లేరు మీరన్న పట్టించుకోండి అంటే మేమే మీ దగ్గరికి వచ్చాం. ఇక్కడే ఉంటున్న మెదక్ జిల్లాకు చెందిన చిన్న పిల్లాన్ని కుక్కలు పీక్కతిన్నప్పుడు నేను వచ్చా. ఆరోజు వారి సమస్యలు విని చలించిపోయా. ఈ ధర్నా ప్రభుత్వానికి హెచ్చరిక. ఇది ఈ ప్రాంతం వారికోసం మాత్రమే కాదు ప్రజలందరి కోసం చేస్తున్న పోరాటం ఇది. మూర్ఖపు గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరిపించాలి అనే ఈ ధర్నా. ఇక్కడ ఉన్న వాళ్ళంతా పేదలు.
దేశం నలుమూలల నుండి వచ్చిన కార్మికులు.
డంప్ యార్డ్ పక్కన ఉంటున్నారు.. కెమికల్ నీళ్లతో చచ్చిపోతామని, వాసన చూసినా జబ్బులు వస్తాయని తెలిసినా ఉంటున్నారు అంటే వీరు దిక్కులేని వారని అర్థం కావడం లేదా ? రోజా అనే ఆమె చెప్పింది 30 ఏళ్ల క్రితం వచ్చినం, 24 ఏళ్ల క్రితం భూమి కొనుక్కొని, ఇప్పుడు రేకులు వేసుకుందాం అని వేస్తే కూలగొట్టారు. ఇదేం న్యాయం అని ఆమె అడుగుతుంది. 30 గజాల్లో ఇల్లు కట్టుకొనే వారు ఉన్నోళ్ల్లా? లేనోళ్లా ? అని నేను అడుగుతున్నా. బంజారాహిల్స్ లో మీ నాయకులు కోట్ల విలువైన భూములు కబ్జా పెట్టుకుంటే GO No. 58, 59 కింద రెగ్యులరైజ్ ఎలా చేస్తారు.. ఈ పేదవాళ్ల ఇల్లు ఎలా కూలగొడతారు.. అని నేను అడుగుతున్న.
బస్తీల మీద పడి ఇల్లు కూలగొడుతున్నారు.
వారికి అండగా పక్షి లెక్క తిరుగుతున్న.
హైడ్రాను ఆహా ఓహో అన్న వాళ్లకు మూడు నెలలు అయ్యాక అర్థం అయ్యింది. వారు కూలగొట్టింది పెద్దలవి కావు పేదలవి అని. కోర్టులను కూడా గౌరవించకుండా రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవహరిస్తుంది. ఎవరు మీరు..పేదల మీద దౌర్జన్యం చేస్తున్నారు. జవహర్ నగర్ లో ఇల్లు ఎందుకు కొల్లగొడుతున్నారు సమాధానం చెప్పాలి. టైగర్ నరేంద్ర, దత్తాత్రేయ, బద్దం బాల్ రెడ్డిలాంటి వాళ్ళు వీళ్లకు ఈ జాగాలు ఇప్పించారు. కాంగ్రెస్ పేదల పక్షం ఇందిరమ్మ రాజ్యం అని చెప్తారు. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల ఇళ్లను కూలగొట్టడమా ? మీ చూపు పెద్దోళ్ళ మీదనా ? పేదోళ్ల మీదనా ? మేము మర్యాదగా చెప్పిపోతున్నాం..
అధికారులు పేదల జీవితాలతో చెలగాటమాడితే.. జాగ్రత్త. మీ పద్దు రాసి పెడుతున్నాం.. ప్రజా క్షేత్రంలో మీకు శిక్ష తప్పదు. మీకు చిత్తశుద్ధి ఉంటే కట్టుకున్న ఇళ్లకు పట్టాలు ఇవ్వండి. మిగిలిన భూముల్లో పేదలకు ఇళ్లను నిర్మించి ఇవ్వండి. కేంద్రం డబ్బులు ఇచ్చినా కేసీఆర్ కి ఇల్లు కట్టడం చేతకాలేదు.. కట్టిన ఇల్లు ఇవ్వలేదు. 20 ఏళ్ల క్రితం కట్టిన ఇళ్లను కూడా పంచలేక పోయారు. చిన్న జిల్లాలో కలెక్టర్ ప్రజలందరినీ కలుస్తారు అనుకున్నాం కానీ ఒక్కరోజు రాలేదు. కానీ పోలీసులని పట్టుకొని బుల్డోజర్లు పట్టుకుని వస్తున్నారు. 30 గజాల్లో కట్టుకున్న ఇల్లు కులగొడుతున్నారు. పేదల బస్తీలలో త్వరలో పాదయాత్ర చేస్తా. మీతో యుద్ధానికి సిద్ధం.
మీ అధికారం పోలీసుల ఏం చేస్తారో చూస్తాం.
కోటిన్నర మంది చెత్త ఒక్క డంప్ యార్డ్ లో వేస్తారా ।
సిటీకి నాలుగు దిక్కుల వేయాలి కదా..
ఈ డంప్ యార్డు తో ప్రాణాలతో చెలగాటం ఆడతార ? సిటికి దూరంగా చెత్త వేయాలని కోరుతున్నా.
డంప్ యార్డ్ నాలుగు దిక్కుల పెట్టేవరకు మేము ఆందోళన చేస్తాం. దవాఖాన లేక రోడ్డుమీద ప్రసూతి అయ్యి చచ్చిపోతున్నారు. వెంటనే ఇక్కడ ఆసుపత్రి ఏర్పాటు చేయాలి. ప్రజలారా.. మీరు చెప్పిన సమస్యలన్నిటి మీద దృష్టి పెట్టి అన్నిటినీ పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. ఈ కార్యక్రమంలో.. మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, సుభాష్ రెడ్డి, విక్రమ్ రెడ్డి, బుద్ది శ్రీను, శ్రీనివాస రెడ్డి, మల్లారెడ్డి, రంగారెడ్డి, ఏనుగు సుదర్శన్ రెడ్డి, శిల్పారెడ్డి, కార్పొరేటర్లు మహేశ్వర్ రెడ్డి, పవన్, శేషగిరి, సునీత, సురేందర్ యాదవ్, మల్లిఖార్జున్, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

0 Shares
విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని విద్యార్థులను మోసం చేసిన లయోలా కాలేజీ యాజమాన్యం.
ఒక్కో విద్యార్థి వద్ద రూ.10 లక్షలు వసూలు చేసి, నకిలీ నియామక పత్రాలు ఇచ్చిన నియామక అధికారి.
అల్వాల్ లోని లయోలా కాలేజీ యాజమాన్యం విదేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిందంటూ కాలేజీ వద్ద ఆందోళనకు దిగిన విద్యార్థులు.
డిగ్రీ పూర్తవ్వకముందే విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని వాట్సప్ లో మెసేజ్ పంపించి, ఒక్కో విద్యార్థి నుండి రూ.10 లక్షలు వసూలు చేసి చివరకు నకిలీ నియామక పత్రాలు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు.
తమను ఎందుకు మోసం చేశారని నిలేదీసేందుకు కళాశాలకు వెళ్తే, తిరిగి తమపైనే అక్రమ కేసులు పెడుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేసిన విద్యార్థులు.
వెంటనే తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని, లేకపోతే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించిన విద్యార్థులు.

కేశవ నగర్ లో బోరెవెల్ మరమ్మత్తు పనులను పర్యవేక్షించిన మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్.
ఓల్డ్ నేరెడీమేట్ లోని కేశవ నగర్ లో ఇటీవల పాదయాత్ర చేసిన మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ కు స్థానిక మహిళలు బోర్వెల్ మరమ్మత్తులు చెప్పట్టాలని కోరగా, ఈ రోజు ఆ మేరకు బోర్వెల్ మరమ్మత్తులను చెప్పట్టడం జరిగింది.
వర్షం ఉండటం తో స్థానిక బీజేపీ నాయకులు అంజయ్య, పవన్, అమర్, నందు యాదవ్, మురళి గౌడ్, సునీల్ తదితరులతో కలిసి వాటర్ వర్క్స్ సిబ్బందికి సహకరించి బోర్వెల్ మరమ్మత్తు పూర్తి చెయ్యడం జరిగింది.
ఈ సందర్బంగా మరో రెండు బోర్లు సైతం చేయ్యాలని కోరగా... తప్పకుండ చేయిస్తానని వెంటనే.. కార్పొరేటర్ అధికారులకు ఆదేశాలు జారీ చెయ్యడం జరిగింది.

Bharat Aawaz. Beyond News, Beyond Boundaries.
Bharat Aawaz: Desh Ki Aawaz. Dive into the heart of India with the nation's premier National Media Network. Get the latest news, crucial updates, and exclusive inside stories that truly matter. Bharat Aawaz isn't just a news aggregator or an online portal; we are The Voice of People, the true Voice of India.
#DeshkiAawaz #reporter #support
#BharatAawaz #empowerment #telugunews #reporter

"ఇందిరా మహిళాశక్తి పథకం" పై మహిళలకు అవగాహన కల్పించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే.
కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ మారేడ్ పల్లి మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ లో మోప్మా అధికారులు, బ్యాంకు మేనేజర్లు మరియు మహిళా సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి వారికి ఇందిరా మహిళా శక్తి కింద రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై అవగాహన కల్పించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంలో భాగంగా కంటోన్మెంట్ మహిళలను కోటీశ్వరులను చేయడమే తన లక్ష్యం అన్నారు ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో మెప్మా మరియు బ్యాంకు అధికారులు ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న పథకాలను, వినియోగించుకునే విధానాన్ని మహిళా సంఘాల సభ్యులకు వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సక్రమంగా వినియోగించుకుంటే విజయం సాధించవచ్చని, సలహాలు, సూచనలు అందించడానికి అధికారులతో పాటు తను కూడా ఎప్పుడూ అందుబాటులో ఉంటామని అన్నారు. తను కూడా వ్యాపారం చేసి విజయం సాధించానని వ్యాపారానికి సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా.. తను స్వయంగా కూడా సలహాలు సూచనలు అందిస్తానని ఎమ్మెల్యే అన్నారు.
ఆలోచనలు ఎప్పుడూ పెద్ద స్ధాయిలో ఉండాలని, దానికి తగ్గటు పట్టుదల కృషి ఉంటే తప్పక విజయం సాధించవచ్చని అన్నారు. ప్రభుత్వ పథకాలను వినియోగించుకునే వారికి ఎమ్మెల్యే అన్ని విధాల సహకారం అందిస్తాను అని హామి ఇచ్చారు. మహిళలు బాగుంటేనే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటేనే సమాజం బాగుటుందని అందుకే కాంగ్రెస్ ప్రభుత్వ మహిళల అభివృద్దికి , సాధికారితకు పెద్ద పీట వేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.
గతంలోని ఇక్కడి నాయకులకు, కంటోన్మెంట్ బోర్డు కు, రాష్ట్ర ప్రభుత్వానికి సమన్వయం లేక నిధులు తీసుకురావకపోవడంతో అభివృద్ది వెనకబడిపోయిందని కాని ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని తాను నిరంతరం ముఖ్యమంత్రి తో, ఇతర మంత్రులతో సమన్వయం చేసుకుంటూ కంటోన్మెంట్ కు నిధులు తెచ్చుకుంటున్నామని ఎమ్మెల్యే అన్నారు.
ఈ కార్యక్రమంలో మోప్మా పట్టణ మిషన్ కోఆర్టినేటర్ ప్రకాశ్, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ మిషన్ కో ఆర్టినేటర్ నర్సింహులు, ఎస్బిఐ బ్రాంచ్ మేనేజర్ రాజు నాయక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ సునంద తో పాటు పెద్ద ఎత్తున మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం, సహకరించిన ఎమ్మెల్యేకు సన్మానం.
కంటోన్మెంట్ లోని ధోబిఘాట్ గ్రౌండ్ లో స్పోర్ట్స్ కాంప్లెక్ల్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 23.5 కోట్ల రూపాయలు కేటాయించడంతో ఎమ్మెల్యే శ్రీగణేష్ చొరవతోనే ఇది సాధ్యమైందని కంటోన్మెంట్ లోని క్రీడాకారులు కాంగ్రెస్ నాయకులు సంతోష్ యాదవ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శ్రీగణేష్ ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి సన్మానించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో, సంబంధిత అధికారులతో పలుమార్లు సమన్వయం చేయడం వలన నిధులు సాధించుకోగలిగామని, రాష్ట్ర ప్రభుత్వానికి, కంటోన్మెంట్ బోర్డు కు మధ్య స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఎంవోయు కూడా కుదిరిందని ఎమ్మెల్యే తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి కంటోన్మెంట్ అభివృద్ది పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ఆయనకు ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే శ్రీ గణేష్.

*సీఎం పర్యటన ఏర్పాట్లు పూర్తి*
*సీఎం కు ఘనంగా స్వాగతం పలుకుదాం*
*వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ*
ఈనెల 23 న సీఎం పర్యటన ఏర్పాట్లు పూర్తి అయినట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షట్కార్ , జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, శాసనసభ్యులు సంజీవరెడ్డి తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొనే భారీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు.
హెలిపాడ్ ను,సీఎం చేతుల మీదుగా ప్రారంభించే బసవేశ్వర విగ్రహం, నిమ్జ్ రోడ్, కేంద్రీయ విద్యాలయ భవనం, సభ స్థలంను మంత్రి దామోదర్ రాజనర్సింహ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... హెలిప్యాడ్ పనులు, ప్రజా వేదిక సభ వేదిక, వి ఐ పి గ్యాలరీ, మీడియా గ్యాలరీ ,వాహనాల పార్కింగ్ పనులు, రూట్ల వారీగా ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రణాళిక వివరాలు, గ్రీనరీ, స్టేజి ఏర్పాట్లు, స్టేజి అలంకరణ, పరిశుభ్రత, మిషన్ భగీరథ త్రాగునీరు, టాయిలెట్స్ అన్ని పనులు పూర్తి అయ్యాయన్నారు.
సభకు హాజరయ్యే ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఎస్పీ పంకజ్ పరితోష్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, ఆర్డీవోలు,జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులుపాల్గొన్నారు.

1 Shares
కంగ్టి-పిట్లం రోడ్డు మార్గంలో పత్తి విత్తనాలు తీసుకుని వెళ్తూ లారీ కంగ్టి ప్రాంతంలో బోల్తా పడింది. డ్రైవర్ మరియు క్లీనర్ కు తృటిలో ప్రాణాపాయం తప్పింది. తుర్కవద్గావ్ పత్తి మిల్లు నుండి పత్తి విత్తనాలు తీసుకుని మహారాష్ట్రకు వెళ్తూ కంగ్టి ప్రాంతంలో లారీ అదుపుతప్పి బోల్తా పడింది. లారీ బ్యాలెన్స్ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని డ్రైవర్ తెలిపారు.
#kangti #telangana #bharataawaz #kangtipitlamroad
#laari #accsdent

**కరోనా పై ఆందోళన వద్దు*
*దేశంలో కోవిడ్ వ్యాప్తి, సీజనల్ వ్యాధుల నివారణపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సెక్రటేరియటల్‌లో సంబంధిత నిపుణులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.*
ఈ సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, సీసీఎంబీ డైరెక్టర్, డాక్టర్ వినయ్ నందికూరి, బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్, డాక్టర్ అభిషేక్ అరోరా, సెంటర్ ఫర్ డీఎన్ఏ, ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ డైరెక్టర్ ఉల్లాస్ కొల్తూర్ సీతారామ్ , ఐసీఎంఆర్ ఎన్ఐఎన్ శాస్త్రవేత్త, డాక్టర్ సుదీప్ ఘోష్, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవిందర్ నాయక్, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సీసీఎంబీ డైరెక్టర్ వినయ్ నంబికూరి సహా ఇతర నిపుణులంతా ఇండియా, ఇతర దేశాల్లో ఉన్న పరిస్థితులను మంత్రికి వివరించారు.
ఇప్పటివరకూ ఉన్న సమాచారం, పరిశోధనల ప్రకారం కోవిడ్‌తో ఇప్పటికైతే ప్రమాదమేమీ లేదన్నారు. వివిధ దేశాల్లో అక్కడక్కడా కేసులు పెరుగుతున్నా, హాస్పిటలైజేషన్ అసలు లేదని తెలిపారు.
దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతూ, బలహీనమైన రోగ నిరోధక శక్తి ఉన్న పేషెంట్లు జాగ్రత్తగా ఉంటే సరిపోతుందన్నారు. సాధారణ ప్రజలు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఇప్పుడు కనిపించడం లేదని మంత్రికి వివరించారు.
కోవిడ్‌పై తమ పరిశోధనలు నిరంతరం కొనసాగుతున్నాయని, వివిధ దేశాల్లో అప్పుడప్పుడు సైలెంట్‌గా కేసులు పెరుగుతున్నాయని, క్రమంగా తగ్గిపోతున్నాయని వెల్లడించారు. కోవిడ్ వచ్చిన విషయం కూడా ప్రజలకు తెలియడం లేదన్నారు.
మన రాష్ట్రంలో, దేశంలో ప్రజల్లో ఇప్పటికే హెర్డ్ ఇమ్యునిటీ వచ్చినందున పెద్దగా, కంగారు పడాల్సిన అవసరం లేదని నిపుణులు వివరించారు.
పరిస్థితి సాధారణంగా ఉండడం వల్ల, కేంద్ర ఆరోగ్యశాఖ కూడా ఇప్పటివరకూ ఎటువంటి అడ్వైజరీ, గైడ్‌లైన్స్ విడుదల చేయలేదని బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్ అభిషేక్ అరోరా చెప్పారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కోవిడ్‌పై నిరంతరం నిఘా కొనసాగించాలన్నారు. ప్రజలకు ఈ అంశంపై నిపుణులు అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు.
కోవిడ్ జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం సాంపిల్స్ పంపించాలని, సీసీఎంబీ, సీడీఎఫ్‌డీ డైరెక్టర్లు మంత్రికి విజ్ఞప్తి చేయగా, మంత్రి సానుకూలంగా స్పందించారు.
సాంపిల్స్‌ను సీక్వెన్సింగ్ కోసం పంపించాలని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవిందర్ నాయక్‌ను ఆదేశించారు.
సీజనల్ వ్యాధుల నివారణకు ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.
సీజనల్ వ్యాధుల నియంత్రణకు సీసీఎంబీ, సీడీఎఫ్‌డీ, బీబీనగర్ ఎయిమ్స్, నిమ్స్ తదితర సంస్థలతో కలిసి సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్(SARI), ఇన్ఫ్లుయేంజా లైక్ ఇల్నెస్(ILI) సర్వైలెన్స్ చేయాలని సూచించారు.
ప్రతి జిల్లాలోనూ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్, మునిసిపల్, ఇతర డిపార్ట్మెంట్లతో కోఆర్డినేట్ చేసుకుంటూ, ప్రతి గ్రామంలో, పట్టణంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.
ప్రజలకు అవగాహన కల్పించేందుకు సామాజిక మాద్యమాలను విరివిగా ఉపయోగించుకోవాలని మంత్రి సూచించారు.
డెంగీ, మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో పంచాయతీరాజ్, మునిసిపల్ డిపార్ట్మెంట్లను అలర్ట్ చేయాలని, ఆరోగ్యశాఖ నుంచి స్పెషల్ టీమ్‌లను పంపించి అవేర్నెస్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
రాష్ట్రంలో వర్షాలు మొదలయ్యాయని, సీజనల్ వ్యాధులతో హాస్పిటళ్లలో ఓపీ, ఐపీ పెరిగే అవకాశం ఉన్నందున, అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలని ఉన్నతాధికారులకు మంత్రి సూచించారు.
ప్రభుత్వ హాస్పిటల్స్‌కు వచ్చే పేషెంట్లకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదన్నారు. అవసరమైన మందులు, డయాగ్నస్టిక్ ఎక్విప్మెంట్, మెడికల్ రీఏజెంట్స్ సరిపడా అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. సానిటేషన్, డైట్ నిర్వాహణ సరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఇదే సమయంలో ప్రైవేటు హాస్పిటళ్లపై నిఘా పెంచాలని, డెంగీ, ప్లేట్లెట్స్ పేరిట ప్రజలను దోచుకునే ప్రయత్నం చేస్తే, కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రాష్ట్రంలో వాటర్‌బోర్న్(డయేరియా, టైఫాయిడ్...), వెక్టార్ బోర్న్ (డెంగీ, మలేరియా..) జబ్బుల నివారణ, నియంత్రణకు సూచనలు ఇవ్వాలని నిపుణులను మంత్రి కోరారు.
వెక్టార్‌బోర్న్ డిసీజ్‌ల నియంత్రణ కోసం, ఎప్పటికప్పుడు నీటి సాంపిల్స్‌ను పరీక్షించి, నివేదికలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు సీసీఎంబీ, సీడీఎఫ్‌డీ డైరెక్టర్లు సానుకూలంగా స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా నీటి సాంపిల్స్‌ను సేకరించి, సీసీఎంబీ, సీడీఎఫ్‌డీ తదితర ల్యాబులకు పంపించాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు.
వర్షాలు మొదలైనందున వానాకాలం పంటలను రైతులు ప్రారంభిస్తారని, ఈ క్రమంలో పాము, తేలు కాటుకు గురయ్యే ప్రమాదం ఉంటుందని మంత్రి గుర్తు చేశారు.
ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి టీచింగ్ హాస్పిటల్ వరకూ అన్ని హాస్పిటళ్లలో పాము, తేలు కాటు పేషెంట్లకు ట్రీట్మెంట్ అందించేందుకు అవసరమైన మెడిసిన్, ఇంజెక్షన్లు అందుబాటులోకి ఉంచుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
కోవిడ్, ఇతర ఆరోగ్య సంబంధిత సమాచారం గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సీసీఎంబీ, ఐసీఎంఆర్ వంటి ప్రముఖ సంస్థల నుంచి వచ్చే సమాచారాన్నే ప్రామాణికంగా తీసుకోవాలని ప్రజలకు మంత్రి సూచించారు.
కోవిడ్ గురించి ఆందోళన అవసరం లేదని, సీసీఎంబీ, ఐసీఎంఆర్ వంటి ప్రముఖ సంస్థల శాస్త్రవేత్తలు కూడా ఇదే విషయం చెబుతున్నారని మంత్రి గుర్తు చేశారు.
మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో దగ్గు, జలుబు, జ్వరం, డెంగీ, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.