"ఇందిరా మహిళాశక్తి పథకం" పై మహిళలకు అవగాహన కల్పించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే.
కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ మారేడ్ పల్లి మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ లో మోప్మా అధికారులు, బ్యాంకు మేనేజర్లు మరియు మహిళా సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి వారికి ఇందిరా మహిళా శక్తి కింద రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై అవగాహన కల్పించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంలో భాగంగా కంటోన్మెంట్ మహిళలను కోటీశ్వరులను చేయడమే తన లక్ష్యం అన్నారు ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో మెప్మా మరియు బ్యాంకు అధికారులు ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న పథకాలను, వినియోగించుకునే విధానాన్ని మహిళా సంఘాల సభ్యులకు వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సక్రమంగా వినియోగించుకుంటే విజయం సాధించవచ్చని, సలహాలు, సూచనలు అందించడానికి అధికారులతో పాటు తను కూడా ఎప్పుడూ అందుబాటులో ఉంటామని అన్నారు. తను కూడా వ్యాపారం చేసి విజయం సాధించానని వ్యాపారానికి సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా.. తను స్వయంగా కూడా సలహాలు సూచనలు అందిస్తానని ఎమ్మెల్యే అన్నారు.
ఆలోచనలు ఎప్పుడూ పెద్ద స్ధాయిలో ఉండాలని, దానికి తగ్గటు పట్టుదల కృషి ఉంటే తప్పక విజయం సాధించవచ్చని అన్నారు. ప్రభుత్వ పథకాలను వినియోగించుకునే వారికి ఎమ్మెల్యే అన్ని విధాల సహకారం అందిస్తాను అని హామి ఇచ్చారు. మహిళలు బాగుంటేనే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటేనే సమాజం బాగుటుందని అందుకే కాంగ్రెస్ ప్రభుత్వ మహిళల అభివృద్దికి , సాధికారితకు పెద్ద పీట వేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.
గతంలోని ఇక్కడి నాయకులకు, కంటోన్మెంట్ బోర్డు కు, రాష్ట్ర ప్రభుత్వానికి సమన్వయం లేక నిధులు తీసుకురావకపోవడంతో అభివృద్ది వెనకబడిపోయిందని కాని ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని తాను నిరంతరం ముఖ్యమంత్రి తో, ఇతర మంత్రులతో సమన్వయం చేసుకుంటూ కంటోన్మెంట్ కు నిధులు తెచ్చుకుంటున్నామని ఎమ్మెల్యే అన్నారు.
ఈ కార్యక్రమంలో మోప్మా పట్టణ మిషన్ కోఆర్టినేటర్ ప్రకాశ్, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ మిషన్ కో ఆర్టినేటర్ నర్సింహులు, ఎస్‌బిఐ బ్రాంచ్ మేనేజర్ రాజు నాయక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ సునంద తో పాటు పెద్ద ఎత్తున మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
Loading

Please log in to like, share and comment!
0 Comments
0 Shares
0 Comments
0 Shares
Hyderabad: Balapur Police raid Salami Industries, uncover unhygienic meat storage. Goat heads and waste seized, case registered over public health risks.
@S.Azhar Alam
#Hyderabad #FoodSafety #BreakingNews
Hyderabad: Balapur Police raid Salami Industries, uncover unhygienic meat storage. Goat heads and waste seized, case registered over public health risks.@S.Azhar Alam#Hyderabad #FoodSafety #BreakingNews
0 Comments
0 Shares
0 Comments
0 Shares
0 Comments
0 Shares
0 Comments
0 Shares
0 Comments
0 Shares
0 Comments
0 Shares
0 Comments
0 Shares
0 Comments
0 Shares
0 Comments
0 Shares
0 Comments
0 Shares
0 Comments
0 Shares
0 Comments
0 Shares
0 Comments
0 Shares