మదనపల్లెలో మహాశివరాత్రి సందర్భంగా ఘనంగా అన్నదానం.
అన్నమయ్య జిల్లా మదనపల్లె చౌడేశ్వరి సర్కిల్ సమీపంలోని నీరుగట్టువారిపల్లిలో ఉన్న శ్రీ నీలకంటేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దండు రామాంజులు సిల్క్ సారీస్, మాజీ కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 4 వేల నుంచి 5 వేల మంది భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, ముష్టూరు రామ్మోహన్, కదిరి...
0 Comments 0 Shares 314 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com