విశాఖ లో ఐ ఎఫ్ ఆర్
అంతర్జాతీయంగా జరుగు తున్న విశాఖ ఫ్లైట్ రివ్యూ. ప్రపంచంలో అతి ముఖ్య మైన ఆర్థికంగా ఎదుగుతున్న భారత్. వివిధ దేశాల కంటే మన భారత్ జనాభా 146 కోట్ల 26 లక్షలకు చేరుకుంది. భారత్ లో గల ఆంధ్ర ప్రదేశ్ నందు ఉన్న ఉత్తరాంధ్ర లో విశాఖ లో శర వేగంతో ఎదుగుతున్న సందర్భంగా తూర్పు న్యా వీల్ కమాండ్ ప్రాంతంలో రామ కృష్ణ బీచ్ కేంద్రంగా ఏర్పాటు చేయుచున్న. ఐ ఎఫ్ ఆర్. ఫిబ్రవరి 15 నుంచి 23 వరకు జరిగే ఈ ప్రాంతంలో ప్రపంచ...
1 Comments 0 Shares 705 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com