కలెక్టరేట్ ఆవరణంలో సీపీఐ ధర్నా
    రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో సీపీఐ నిర్వహించిన ధర్నాలో భాగంగా ఈరోజు విశాఖపట్నం కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు.విశాఖ జిల్లాలో ప్రభుత్వ హాస్పటల్‌లో కనీస వసతులు కరువు అయ్యాయి అని మందులు ప్రైవేట్ మెడి కల్ షాపు ల కు సిబ్బంది అమ్ము కొంటున్నారనీ . సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు యం పైడి రాజు గారు జిల్లా సహాయ కార్యదర్శి సత్య నారాయణ లు  అన్నారు వారు     ...
0 Comments 0 Shares 85 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com