ప్రశాంతంగా ముగిసిన నాలుగు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి రాహుల్ రాజ్...
మెదక్ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు.మెదక్,నర్సాపూర్,రామాయంపేట,తూప్రాన్ మున్సిపాలిటీల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా జరిగాయన్నారు.మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎన్నికల పరిశీలకులు రవి కిరణ్ జిల్లా కలెక్టర్...
0 Comments 0 Shares 287 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com