రెసిడెన్షియల్ ఏరియాలో మద్యం షాపు. పెడుతున్నారని మహిళ ల ఆందోళన
విశాఖ పట్నం నరసింహ నగర్‌లో ఓ వ్యక్తి మద్యం షాపు పెట్టేందుకు  ప్రయత్నిస్తున్నాడని దాదాపు50 మంది మహిళలు కలెక్టర్ గారికి గురువారం మొరపెట్టుకున్నారు. గతంలో ఇక్కడ వైన్ షాపు ఉండేదని నష్టాలు రావడంతో ఎత్తి వేశారు అని అన్నారు . ఇప్పుడు మళ్ళీ షాపు పెడతారని తెలిసింది మద్యం సేవించి అక్కడే బాత్రూం లు కు వెళ్ళడం. చున్నీ ప ట్టుపట్టుకొని అమ్మాయిలను ఏడిపించడం. గొడవలు జరగడం. పార్కింగ్ చేయడం. గతంలో...
3 Comments 0 Shares 340 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com