భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి ... మెదక్ జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి రాహుల్ రాజ్.
మెదక్ జిల్లా లో నాలుగు మున్సిపాలిటీలలో ప్రశాంతమైన వాతావరణంలో మొదలైన ఓటింగ్ మొదలైంది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు గాను 75 వార్డు లు ఉండగా మెదక్ మున్సిపాలిటీ లో ఒకటి ఏకగ్రీవం కాగా మిగతా 74 వార్డులకు గాను ఎన్నికలు మొదలయ్యాయి. జిల్లాలో నాలుగు మున్సిపల్ లలో 148 పోలీస్ స్టేషన్ లు ఉండగా 86109 మంది ఓటర్లు తమ ఓటు వినియోగించుకోనున్నారు. జిల్లాలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రటిష్ట...
0 Comments 0 Shares 293 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com