Bharat Aawaz
TTD: టీటీడీ ట్రస్టులకు భక్తుల భారీ విరాళాలు
    TTD: టీటీడీ ట్రస్టులకు భక్తుల భారీ విరాళాలు 10-02-2026 Tue 14:16 | Andhra TTD Receives Huge Donations from Devotees టీటీడీ ట్రస్టులకు హైదరాబాద్‌కు చెందిన భక్తుల నుంచి భారీ విరాళాలు ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.1 కోటి విరాళం అన్నప్రసాదం, ఇతర ట్రస్టులకు మరో రూ.30 లక్షల అందజేత టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి డీడీలు అందించిన దాతలు దాతల కుటుంబాలకు ఛైర్మన్ కృతజ్ఞతలు, పండితుల...
290 Views