రిపోర్టర్ పై దాడి కి యత్నించిన ఉద్యోగి
విశాఖ కలెక్టరేట్ లో  ఆఫీస్ సబార్డ్ నెట్ పని చేస్తున్న  బంగారయ్య  మద్యం సేవించి సోమవారం మధ్యాహ్నం   3గంటల సమయం లో  నా పై నే వార్త వ్రా స్తావా అంటూ అన రాని అంటూ దా డి కి ప్రయత్నించ గా  భారత్ అవా జ్ రిపోర్టర్  తప్పించు కొని  కలెక్టరేట్ కార్యా లయం లోనికి వెళ్ళాడు. ఈ నెల 4వ తేదీ న బంగా రయ్య పుల్ గా మద్యం తాగి  కలెక్టరేట్ ఆఫీస్ అంతా కలియ తిరుగుతూ హల్...
0 Comments 0 Shares 150 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com