ఏడుగురు పేకాట రాయుల అరెస్ట్
భరత్ అవాజ్  ప్రతినిధి: హన్మకొండ సుబేధారి పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు వరంగల్ ట్రాన్స్పోర్ట్ పోలీసులు ఆదివారం చేసి ఏడుగురు పేకాట రాయుళ్లను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి లక్ష రూపాయల నగదు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం సుబేధారి పోలీసులకు  ఆపగించారు. ##గోయిండ్ల ప్రశాంత్ 
0 Comments 0 Shares 43 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com