వి ఆర్ ఏ లకు పదోన్నతులు ఇవ్వా లి
ఈరోజు 11 గంటలకు విశాఖ ఉమ్మడి జిల్లా గ్రామ సేవకులు (విఆర్ ఏ) సంఘం ప్రతినిధులు జిల్లా సమన్వయ కర్త అధికారి (కలెక్టర్) హారేంద్ర ప్రసాద్  గా రినీ కలిసి తమ సమస్యలను విన్నవించారు. విఆర్ఓ. రికార్డు సహాయకుడు. అటెండర్. వాచ్ మెన్ ల గా అర్హత ఉన్న విఆర్ ఏలకు పదోన్నతి కల్పించాలని అనకాపల్లి . ఏ ఎస్ ఆర్. విశాఖ .జిల్లాలకు చెందిన సుమారు వంద మంది విఆర్ ఏలు వినతి పత్రం ఇచ్చారు జిల్లా సమన్వయ కర్త గారు...
0 Comments 0 Shares 253 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com