వరస గా జన్మ దినోత్సవం లు
విశాఖ దక్షిణ నియోజక వర్గం ఎంఎల్ఏ కు జన్మదినోత్సవాలు జరుగుతున్నాయి ఏవి యన్ కాలేజీ పరిధిలో గల రెల్లి వీధి 37 వార్డు ప్రజలు వంశీ కృష్ణ శ్రీని వాస్ గారి జన్మ దిన ఉత్సవాలు . గురువారం పండుగ లాగా జరుపుకున్నారు .ఎంఎల్ఏ గారికి పలువురు సన్మా నా లు చేసి శుభ కాంక్షలు తెలిపారు. 37 వార్డు జనసేన పార్టీ అధ్యక్షుడు గరికన రవి ఆ ధ్వర్యములో జరిగిన ఈ కార్య క్ర మంలో నాయకులు యల్లా జి. మహేష్ .చిన బాబు . పాల్గొన్నా...
0 Comments 0 Shares 213 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com