ఐఏఎస్ విద్యా దరి గారి విజయ గాథ
విశాఖ పట్నం జిల్లాకు కొత్తగా బ దిలీ పై వచ్చిన జిల్లా ఉప సమన్వయ కర్త గొబ్బిళ్ళ విద్యా దరి ఐఏఎస్ అధికారిణి విధుల పట్ల శ్రద్ధ తో ప్రజల సేవల కోసం అధికారులతో పరుగులు పెట్టిస్తున్నది. కడప జిల్లా రాజం పేట నియోజ క వర్గం నందలూరు మండలం గొల్లపల్లి లో సామాన్య కుటుంబంలో జన్మించింది. తల్లి తండ్రులు సుజాత. సుబ్బ రామప్ప అనువారు నందలూరిలో గొబ్బిళ్ల శంకర్ మెమోరియల్ హైస్కూల్ స్థాపించి ఎంతో మంది పిల్లలకు విద్యా...
0 Comments 0 Shares 241 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com