Rajini Kumari Verified User Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member added news Andhra Pradesh 2026-02-06 09:51:36 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మూడించల భద్రత *ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం* *ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో మూడంచెల భద్రత* సీఐ చంద్ర శేఖర్ ఆద్వర్యంలో విజయవాడ - హైదరాబాద్ రహదారిపై ట్రాఫిక్ ని క్రమబద్దీకరిస్తున్న పోలీసులు జోగి రమేష్ నివాసానికి భారీగా చేరుకుంటున్న వైసీపీ కార్యకర్తలు, అభిమానులు 0 Comments 0 Shares 331 Views