బీజేపీ. జిల్లా ఎస్సీ మోర్చా ద్వారా గురు రవి దాస్ జయంతి
 గురు రవి దాస్ 649 వ జయంతి ఉత్సవాల సందర్భంగా. గా జు వాక నందు బిజెపి జిల్లాఎస్సీ మోర్చా అధ్యక్షుడు ము ల కలపల్లి ప్రకాష్ ఆధ్వర్యం లో చెప్పులు కుట్టే    చర్మ    కా రులను బీజేపీ నేతలతో కలిసి ఘనంగా శాలువాలు కప్పి సన్మానించారు . ఆధ్యాత్మిక సేవలు. సమాజ సేవ . భక్తి . సంత గురు రవి దాస్ సేవ లను చర్మ కారులతో గుర్తు చేశారు. అనంతరం గురు రవి దాస్ చిత్ర పటాలను చర్మ కారు ల కు అంద జేశా...
0 Comments 0 Shares 296 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com