ఎంఎల్ఏ కి ఘనంగా స్వాగతం
విశాఖ దక్షిణ నియోజక వర్గం నుంచి ఎన్నికైన వంశీ కృష్ణ శ్రీని వాస్ యాదవ్ కు నగరం లోని దిగువ రెల్లి వీధి. ఎగువ రె ల్లి వీధి. మీద రె ల్లి వీధి ప్రజలు  ఘనంగా బ్రహ్మ రథం పట్టారు  ఎంఎల్ఏ గారిని మంగళ వారం రాత్రి 9గంటల సమయం లో పూల వర్షం తో నడిపిస్తూ . జేజే లు పలుకుతూ   ఎంఎల్ఏ జన్మ దినోత్సవం  వేదిక మీదకి ఆహ్వానించారు . 36 వార్డు కార్పొరేటర్ మా సి పోగు మేరి  జొన్స్  గారు...
0 Comments 0 Shares 274 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com