కడెం : 'మహాత్మా గాంధీ పేరుతోనే కొనసాగించాలి'
మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం మార్చడాన్ని వ్యతిరేకిస్తూ కడెం మండలం ఉడుంపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ జొన్నల చంద్రశేఖర్ గుప్తా అధ్యక్షతన సభ్యులు తీర్మానం చేశారు. సర్పంచ్ చంద్రశేఖర్ గుప్తా మాట్లాడుతూ.. గ్రామీణ పేదల జీవనాధారమైన ఈ చట్టాన్ని పాత పేరుతోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ తీర్మానాన్ని ఉన్నతాధికారులకు పంపనున్నట్లు వారు పేర్కొన్నారు. # saketh
0 Comments 0 Shares 548 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com