Benguluri Madhubabu Verified User Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member added news Andhra Pradesh 2026-02-02 06:43:13 ఈరోజు రాయచోటిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ ఈరోజు రాయచోటి మండలం మంత్రి స్వగ్రామ్ అయినటువంటి బోరెడ్డి గారి పల్లి లో ప్రజా దర్బార్ నిర్వహించారు పలు మండలాల నుంచి వచ్చిన పలు ఫిర్యాదులను మంత్రి స్వీకరించి సంబంధించిన అధికారులతో మాట్లాడి పరిష్కారం చేయడం జరిగింది 0 Comments 0 Shares 400 Views