Benguluri Madhubabu Verified User Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member added news Andhra Pradesh 2026-01-31 04:13:23 రాయచోటిలో ఒక్కరోజు ముందుగానే ప్రారంభమైన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఈరోజు రాయచోటి నియోజకవర్గం లో ఒకరోజు ముందుగానే ప్రారంభమైన పెన్షన్ల జాతర రాయచోటి రూరల్ మండలం చెన్న ముక్క పల్లెలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాయచోటి రూరల్ మండలాధ్యక్షుడు గండికోట సుధాకర్ మరియు ఐటీడీపీ సభ్యులు 1 0 Comments 0 Shares 438 Views