గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత
కర్నూలు సిటీ : పాణ్యం కల్లూరు అర్బన్ 41 వ వార్డ్ వీకర్ సెక్షన్ కాలనీ, బీసీ కాలనీ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల లో గణతంత్ర దినోత్సవం వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్న టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు,పాణ్యo నియోజకవర్గo ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి గారు.ఈ కార్యక్రమం లో ఏపి విశ్వ బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ కే పార్వతమ్మ గారి ఆధ్వర్యం లో గత సంవత్సరం పదవ తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత పొందిన ఈ...
0 Comments 0 Shares 528 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com