అమరావతిలో నిర్వహించిన గణతంత్ర వేడుకలలో పాల్గొన్న కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు !!
కర్నూలు సిటీ :  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని  అమరావతిలో  మొదటిసారిగా నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు గారు పాల్గొన్నారు. అమరావతిలోని హైకోర్టు సమీపంలో ఏర్పాటు చేసిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో MP Nagaraju వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శకటాల ప్రదర్శనను తిలకించారు
0 Comments 0 Shares 542 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com