గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది : ఎంపీ
కర్నూలు : కర్నూలు జిల్లా :
గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు గారు అన్నారు... ఎంపీ నాగరాజు గారు తన సొంత గ్రామమైన కర్నూలు రూరల్ మండలంలోని పంచలింగాలలో జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు రూ.1 కోటి 80 లక్షలతో నిర్మిస్తున్న నూతన సీ.సీ రోడ్లు, డ్రైనేజీ కాలువలను ఎంపీ గారు పరిశీలించారు..ఈ సందర్భంగా పనుల వివరాలను అధికారులు, కాంట్రాక్టర్ తో అడిగి...