బీజాపూర్ ఎన్‌కౌంటర్‌: కోటి రివార్డు మావోయిస్టు నేత పాపారావు సహా ఇద్దరు మృతి
బీజాపూర్ ఎన్‌కౌంటర్‌: కోటి రివార్డు మావోయిస్టు నేత పాపారావు సహా ఇద్దరు మృతి   ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌ జిల్లాలో భద్రతా బలగాలు–మావోయిస్టుల మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు ముఖ్య నేత పాపారావు అలియాస్‌ మోంగు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. పాపారావుపై ప్రభుత్వం రూ. కోటి రివార్డు...
0 Comments 0 Shares 139 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com