ట్రూ వేల్యూ షోరూమ్ లో అగ్నిప్రమాదం .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ లోని ట్రూ వ్యాల్యూ షో రూమ్ లో ఈరోజు ఉదయం సుమారు 11 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం  జరిగింది. ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.  ప్రమాద స్థలికి చేరుకున్న రెండు ఫైర్ ఇంజన్లు, మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాప్తించకుండా నిరోధించాయి.  స్థానిక  పోలీస్ సిబ్బంది, మరియు ట్రాఫిక్ సిబ్బంది సూచనలు మరింత ఆస్తి నష్టం...
0 Comments 0 Shares 287 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com