పేకాట ఆడుతున్న వారిపై ప్రత్తిపాడు పోలీసులు దాడులు...
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండలంలోని ధర్మవరం గ్రామ శివారులో పేకాట ఆడుతున్న వారిపై ప్రత్తిపాడు పోలీసులు గురువారం దాడులు జరిపారు... ధర్మవరం సమీపంలో పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సై ఎస్ లక్ష్మీకాంతం తన సిబ్బందితో కలిసి పేకాట స్థావరంపై దాడిచేశారు... పేకాట ఆడుతున్న వారినుంచి 2550 రూపాయలు నగదు స్వాధీనం చేసుకుని, పేకాట ఆడుతున్న నలుగురిని పోలీసులు అదుపులోకి...
0 Comments 0 Shares 223 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com