సత్యదేవుని ప్రసాదానికి తీసుకునేందుకు ఆటంకాలు కల్పిస్తున్న వ్యాపారులు .... పట్టించుకోని అధికారులు
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరం గ్రామం....   ఎంతో ప్రసిద్ధి చెందిన దేవాలయాలో ఒక్కటి అయిన అన్నవరం "శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయం" వద్ద వచ్చే భక్తులకు నిత్యం ఆటంకాలు కలుగుతూనే ఉన్నాయి... వివరాలలోకి వెళితే కొండాపైకి వెళ్లే మెట్ల దారి ముఖద్వారం ప్రక్కన భక్తులకు సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ప్రసాదం కౌంటర్ ఎదురుగా, భక్తులకు ఇబ్బందులకు గురయ్యేలా పలు అనధికార...
0 Comments 0 Shares 237 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com