Siva Bhaskar Verified User Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member added news Andhra Pradesh 2025-12-25 02:22:39 Anna Canteen: పేదలకు శుభవార్త.. ఇక గ్రామాల్లో అన్న క్యాంటీన్లు.. సంక్రాంతి నుంచి ప్రారంభం Anna Canteen: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో అన్న క్యాంటీన్లు ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే పెన్షన్లతో పేదలకు దగ్గరైన ఈ కూటమి ప్రభుత్వం.. అన్న క్యాంటీన్లతో మరింతగా వారికి దగ్గరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 1 Comments 0 Shares 1.1K Views