పక్క సమాచారంతో సివిల్ సప్లై అధికారుల మెరుపు దాడి
పక్క సమాచారంతో సివిల్ సప్లై అధికారుల మెరుపు దాడి   అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యం పట్టివేత    భారత్ అవాజ్ డిసెంబర్ 23:-   నారాయణ పేట జిల్లా కోడంగల్ నియోజకవర్గం మద్దూర్ మండలం ధమగన్ పూర్ గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇంటిపై పక్క సమాచారంతో సివిల్ సప్లై అధికారులు దాడి చేసి అక్రమంగా నిల్వ ఉంచిన 29.40 క్వింటల్ల బియ్యన్ని పట్టుకొని స్వాధీనం చేసుకున్నట్లు సివిల్ సప్లై...
0 Comments 0 Shares 259 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com