గూడూరు మండలం పొన్నకల్ గ్రామం మతసామరస్యానికి ప్రతీక ఉరుసు మహోత్సవం 27న ప్రారంభం
ప్రజలు కోర్కెలు తీర్చే పొన్నకల్ కాజా మినల్లా హుసైని ఉరుసు మహోత్సవాలు 27 నుంచి 29 వరకు ఉత్సవాలు జరుగుతాయి.  గురువులయ్య ఇంటి నుండి గంధం చాదర్ తలపై పెట్టుకుని దర్గాకు తీసుకువెళ్లి హజరత్ ఖాజా మిన్నల్ల హుసేని స్వామి వారికి ప్రత్యేక ప్రార్థనలు చేపడతారు  మరి పీఠాధిపతి అక్బర్ భాషా ఉసేని గ్రామ మరియు పట్టణ ప్రజలందరికీ తెలియజేస్తూ ఉత్సవాలకు మండలంలో ని భక్తులతోపాటు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక...
0 Comments 0 Shares 27 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com