నేడు విజయవాడ సిపిఎం జిల్లా కార్యాలయంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో బాబురావు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కాశీనాథ్ పాల్గొన్నారు
*విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించకపోతే కనెక్షన్ల తొలగిస్తామని సర్కార్ నోటీసులు*   *బలవంతంగా మీటర్ల బిగించబోమని హామీ ఇచ్చిన మంత్రి*   *స్మార్ట్ మీటర్ల పై మాట తప్పిన కూటమి ప్రభుత్వం*   *ప్రతిపక్షంలో ఉండగా స్మార్ట్ మీటర్లు పగలగొట్టాలని పిలుపు, నేడు బలవంతంగా మీటర్ల బిగింపు*   *అదానికి దాసోహం అంటున్న కూటమి సర్కార్*   *స్మార్ట్ మీటర్లు విద్యుత్ భా రాలపై పోరాటం...
0 Comments 0 Shares 47 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com