చిన్నారులకు సోషల్‌ మీడియా బ్యాన్‌.. భారత్‌లో ఇది సాధ్యమేనా???????????
చిన్నారులపై సామాజిక మాధ్యమాలు (Social Media) తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. మానసిక సమస్యలతోపాటు, వాటి ప్రభావం వల్ల తెలిసీతెలియని వయస్సులో కొందరు సరిదిద్దుకోలేని తప్పులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆస్ట్రేలియా (Australia) ప్రభుత్వం 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్‌ మీడియాను బ్యాన్‌ చేసింది. టిక్‌టాక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌,...
0 Comments 0 Shares 39 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com