హైందవ ధర్మాన్ని రక్షిద్దాం!!
కర్నూలు : బేతంచర్ల : దేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడంతోపాటు హైందవ ధర్మాన్ని పరిరక్షించే బాధ్యత మన అందరి పైన ఉందని ఆశ్చర్య అభినవ శంకరనంద స్వామిజి వక్త భరత్ కుమార్ పేర్కొన్నారు. నంద్యాల జిల్లా బేతంచెర్ల పట్టణంలోని శేషారెడ్డి పాఠశాల మైదానంలో ఆదివారం హిందూ సమ్మేళన నిర్వహణ సమితి అధ్యక్షులు గౌరవ హుస్సేన్ రెడ్డి మారుతి శర్మ అధ్యక్షతన హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా...