21 ఆదివారం కర్నూలు లో సాహిత్య సమ్మేళనం !!
కర్నూలు : కేంద్ర సాహిత్య అకాడమీ మరియు అభ్యుదయ రచయితల సంఘం ఆదివారములో ఈ నెల డిసెంబర్ 21న కర్నూలు లో తొంబై ఏళ్ల తెలుగు అభ్యుదయ సాహిత్యం అనే అంశంపై సదస్సు నిర్వహిస్తున్నట్లు అరసం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కలం ప్రహ్లాద కొత్తపల్లి సత్యనారాయణ తెలిపారు ఆదివారం ఎస్టియు భవన్లో సాహిత్య సదస్సుకు సంబంధించిన ఆహ్వాన పత్రాలను వారి విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివారం ఉదయం 10 గంటల నుంచి...