15 న ప్రజా పిర్యాదుల పరిష్కార వేదిక
కర్నూలు !! ఈనెల డిసెంబర్ 15వ తేదీ సోమవారం కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యలు పిర్యాదుల వేదిక జరుపనున్నట్లు జిల్లా కలెక్టర్ ఒక ప్రకటన లో తెలియచేశారు. అలాగే జిల్లా, మండల రెవెన్యూ, ఆర్డీఓ, మున్సిపల్ కార్యాలయాలలో కూడా ప్రజల వినతులు స్వీకరిస్తారని తెలియచేశారు.