*కొల్‌కతాలో ఉద్రిక్తత.. మెస్సి ఈవెంట్ ఆర్గనైజర్ అరెస్టు*
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి కోల్‌కతా టూర్ సందర్భంగా ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో.. ఆ ఈవెంట్ ఆర్గనైజర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’లో భాగంగా మెస్సి భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సాల్ట్‌లేక్ స్టేడియంలో నుంచి మెస్సి తొందరగా వెళ్లిపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం...