రోడ్డుపైకి చేరిన నీరు
కర్నూల్ అశోక్ నగర్ పంపు హౌస్ వెంకటరమణ కాలనీ ప్రధాన రహదారిలో గత రాత్రి నుంచి మంచినీటి పైపు లైన్ లీక్ కావడం తో మంచి నీరు రహదారి పై ప్రవహిస్తుంది. దీనివలన వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు త్వరగా స్పందించి నీటి వృధాన్ని అరికట్ట ఇవ్వాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు
0 Comments 0 Shares 154 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com