ది హౌస్ ఆఫ్ మండి మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ ప్రారంభోత్సవం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  అల్వాల్ సర్కిల్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం సమీపంలో ఏర్పాటు చేసిన "ది హౌస్ ఆఫ్ మండి మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ " ప్రారంభోత్సవ కార్యక్రమానికి మల్కాజ్గిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై,  స్థానిక కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు.  ప్రజలకు మరిన్ని ఆహార వసతులు అందుబాటులోకి రావడం ఆనందకరమని...
0 Comments 0 Shares 75 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com