భారీగా హవాలా నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు.|
సికింద్రాబాద్ : బోయిన్ పల్లి ప్రాంతంలో కారు టైరులో, సీట్ల కింద తరలిస్తున్న రూ.4 కోట్ల  నగదు పట్టుకున్న పోలీస్ లు. 4 కోట్ల రూపాయల హవాలా నగదు లభ్యం. సినిమా తరహాలో నగదును కార్లలోని టైర్లు బ్యానర్ సీట్ల కింద భద్రపరిచి హవాలా చేస్తున్నట్లు గుర్తింపు. సంవత్సరం పాటు నిఘా పెట్టి హవాలా తరలిస్తున్న ముఠాను పట్టుకున్న బోయిన్పల్లి క్రైమ్ పోలీసులు, షామీర్పేట్ ఓ ఆర్ ఆర్ వద్ద కారులో లభించిన నగదు....
0 Comments 0 Shares 151 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com