పేద ప్రజల వైద్యం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ : ఎమ్మెల్యే శ్రీ గణేష్
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  నిమ్స్ హాస్పటల్ లో వైద్య ఖర్చుల కోసం నియోజకవర్గం లోని మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ నకు చెందిన గణపాక ప్రభాకర్ గారికి 2 లక్షల 50 వేల రూపాయలు, మల్కాజ్ గిరి జె యల్ ఎన్ ఎస్ నగర్ నకు చెందిన ముదావత్ శ్రీను నాయక్ గారికి 1 లక్ష రూపాయలు మొత్తం 4 లక్షల విలువ గల 2 LOC లు మంజూరు అయ్యాయి.వీటిని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ మంగళవారం తుకారాం గేట్ లోని...
0 Comments 0 Shares 57 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com