తన కుమారుడిని తనకు ఇప్పించాలని ఓ తల్లి
కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. నంద్యాల జిల్లా డోన్ కు చెందిన పూజిత కు అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గానికి చెందిన ఎస్.ఐ. సురేష్ కి 2016 లో వివాహాం అయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు. ఎస్.ఐ. సురేష్ కి అక్రమసంధాల కారణంగా భార్యభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడి విడిపోయామని భాదితిరాలు పూజిత తెలిపారు. తన కుమారుడు ఉజ్వల్ ను ఎస్.ఐ తీసుకుని పోయాడని తనను తన కూమారుడు కావాలని తల్లి కన్నీరుమున్నీరుగా...
0 Comments 0 Shares 38 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com