గూడూరు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ మండల సహకార పరపతి సంఘం అధ్యక్షుడు బుజ్జుగు దానమయ్య రెండో వార్డు పెన్షన్ పంపిణీ
గూడూరు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ మండల సహకార పరపతి సంఘం అధ్యక్షుడు బుజ్జుగు దానమయ్య రెండో వార్డు పెన్షన్ పంపిణీ చేపట్టారు    మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జే సురేష్ పాల్గొని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జె. " సురేష్ మాట్లాడుతూ వృద్ధులు వితంతువులకు 4000,దివ్యాంగులకు కుష్టి వ్యాధిగ్రస్తులకు 6000, కిడ్నీ కాలేయము తల సేమియా బాధితులకు 10000,పూర్తి...
0 Comments 0 Shares 496 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com