రోడ్డు ప్రమాదంలో.. మహీళ దుర్మరణం
గూడూరు, ఆగష్టు 31, ప్రభాతవార్త: కె. నాగలాపురం పోలీస్ స్టేషన్   పరిధిలోని పెద్దపాడు గ్రామం దగ్గర ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో అరుణమ్మ (40) దుర్మరణం చెందింది. సి.బెళగల్ మండలం పొలకల్ గ్రామానికి చెందిన వెంకటేశ్వరరెడ్డి, భార్య అరుణమ్మలు ద్విచక్రవాహనంపై కర్నూలుకు బయల్దేదారు. వీరు పెద్దపాడు గ్రామం దగ్గర ఉన్న మలుపు దగ్గరకు రాగానే ఎదురుగా వస్తున్న ఎపి 39 7875 అనే కారు స్పీడ్గా వచ్చి...
0 Comments 0 Shares 106 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com