బోధన్‌లో నేడు అర్హులైన లబ్ధిదారులకు చేయూత పింఛన్ మంజూరు ఉత్తర్వులను అధికారికంగా పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 4.5 లక్షల మంది లబ్ధిదారులకు ఆర్థిక భరోసా కల్పించాలనే ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రభుత్వ సంకల్పంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, మున్సిపల్, మండల స్థాయి అధికారులు, ప్రజా నాయకులు నూతనంగా పింఛన్లకు ఎంపికైన వితంతువులు, ఒంటరి...