Bharat Aawaz
ఐదేళ్ల నిరీక్షణకు తెర.. 131 మంది మున్సిపల్ కార్మికులకు పీఎఫ్ బకాయిల జమ!
మంచిర్యాల: మున్సిపల్ కార్మికుల సంక్షేమానికి అండగా నిలుస్తూ, ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పీఎఫ్ బకాయిలను ఇప్పించడంలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రత్యేక చొరవ చూపారు. ఆయన కృషి ఫలితంగా నస్పూర్ విభాగానికి చెందిన 131 మంది మున్సిపల్ కార్మికులకు ఐదేళ్ల పీఎఫ్ బకాయిలు వారి బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ విభాగానికి చెందిన 131 మంది...
9 Views