● సుందరీకరణ కోసం ఏర్పాటు చేసిన మూడు గుర్రాల విగ్రహాలు
● ఒకటి మాయం.. వివరణ ఇవ్వని జీహెచ్ఎంసీ అధికారులు
అల్వాల్,నవంబర్5:హైదరాబాద్లోని షేక్పేట్ ఫ్లైఓవర్ కింద సుందరీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన మూడు గుర్రాల విగ్రహాల్లో ఒకటి మాయమైంది.
మూడు గుర్రాలు ఉండాల్సిన చోట ప్రస్తుతం రెండు మాత్రమే కనిపిస్తుండటంతో ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. సుందరీకరణ కోసం ఏర్పాటు చేసిన విగ్రహమే...